ఉల్లి పల్లీల చట్నీ
ఆలూరి కృష్ణ ప్రసాద్
ఇడ్లీ దోశెల లోకి ఉల్లి పల్లీల చట్నీ తయారీ విధానము
మేము అయితే అచ్చగా పచ్చి శనగపప్పు పల్లీలు పచ్చి మిరపకాయలు ఆరు నూనె వేసి మగ్గబెట్టి రెండు ఎండుమిరపకాయలు చాయమినపప్పు ఆవాలు కరివేపాకు కాస్త ఇంగువ నేతితో వేయించుకుని పచ్చడి లో కొద్దిగా చింతపండు తగినంత ఉప్పు వేసి మిక్సీ వేసుకొని చివరగా పోపు కలుపుకుంటాము.
మా పచ్చడి ఇడ్లీ , దోశె , చపాతి మరియు పూరీలలోకి కూడా చాలా బాగుంటుంది.
ఫోటోలో చూపిన విధంగానే గట్టిగానే ఉంటుంది .
ఇక్కడ additions
పెద్ద ఉల్లిపాయలు
వెల్లుల్లి
మరియు
నువ్వుపప్పు
మీకు ఏ విధానము నచ్చితే ఆ విధముగా చేసుకోండి.
0 comments:
Post a Comment