Thursday, June 1, 2017

కంది పచ్చడి .

 కంది పచ్చడి .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

తయారీ విధానము .
ఒక కప్పు కందిపప్పు , పది ఎండుమిరపకాయలు , స్పూను జీలకర్ర ఈ మూడింటిని బాండీలో పప్పు కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి.
చల్లారగానే రోలు పొత్రము సౌకర్యం ఉంటే తగినంత ఉప్పు వేసి మధ్య మధ్య నీళ్ళు చిలకరించుకుంటూ
రుబ్బుకుంటే అమోఘమైన రుచిగా ఉంటుంది .

అవకాశం లేని యెడల మిక్సీలో వేసుకోవచ్చు .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి