పునుగులు .
ఆలూరుకృష్ణప్రసాదు .
ఇడ్లీ పిండి పునుగులు వేసే గంట ముందు బయట పెట్టుకుని అందులో బియ్యపు పిండి తగినంత , తరిగిన పచ్చిమిర్చి , ఉల్లిపాయ ముక్కలు తగినంత ఉప్పు స్పూను కారం కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలుపు కోవాలి .
గంట తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి 200 గ్రాముల నూనె పోసి నూనె బాగా కాగగానే పునుగుల్లా వేసుకుంటే కర కర లాడుతూ బాగుంటాయి .
0 comments:
Post a Comment