నేరేడు పండ్ల ఉపయోగాలు
ఆలూరు కృష్ణప్రసాదు .
కనీసం సంవత్సరం లో ఒక సారైనా నేరేడు పండ్లు తినమని పెద్దలు చెప్తారు .
కారణం నేరేడు పండు సర్వ రోగ నివారిణి .
శరీరం లోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది .
కడుపులో ప్రేగులకు చుట్టుకుని ఉన్న వెంట్రుకలని కూడా బయటకు నెట్టేస్తుందని పెద్దలు చెప్తారు .
ఇప్పుడిప్పుడే మార్కెట్లో కి వస్తున్నాయి .
మీకు బజార్లో కనిపిస్తే తప్పకుండా తినండి .
0 comments:
Post a Comment