Wednesday, June 14, 2017

మొక్కజొన్న ఉల్లి గారెలు

మొక్క జొన్న  ఉల్లి గారెలు 
ఆలూరి కృష్ణ ప్రసాద్ 


కావలిసినవి 
మొక్కజొన్న గింజలు -1kilo  లేతవి
 అల్లం-1 angulam mukka
పచ్చిమిర్చి-50 grams 
జీర,కరివేపాకు-తగినంత
బియ్యంపిండి-200 grams 
ఉప్పు  --  తగినంత 
ఉల్లిపాయలు  -  మూడు  ముక్కలుగా  కట్  చేసుకోవాలి .
తయారు చేయు విధానము 
లేతమొక్కజొన్నగింజలనుమెత్తగామిక్సీ  వేసుకోవాలి . 
అందులో  అల్లం ,మిర్చి మిక్సీలో  వేసి  గ్రైండ్ చేసుకోవాలి .
ఆ  మిశ్రమంలో   కరివేపాకు
జీర,బియ్యంపిండి  , తగినంత  ఉప్పు , ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. 
స్టౌ  మీద  బాండీ  పెట్టి  సరిపడా  నూనె  వేసి మరిగిన నూనెలో మనకిష్టమిన పరిణామం లో గారెలు  వేసిదోరగావేయించుకోవాలి .

దీనికి   టమోటో   పచ్చిమిర్చి   కొత్తిమీర  ఉప్పు కొద్ది  చింతపండు  వేసి  చేసిన  చట్నీ తో  తీసుకుంటే  కాంబినేషన్  గా  బాగుంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి