కాకరకాయ పులుసు
ఆలూరి కృష్ణ ప్రసాద్
image courtesy: google |
కావలసినవి
కాకరకాయలు 4
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి 2
బెల్లం , కారం 1 పెద్దచెంచాడు
చింతపండు పెద్ద
నిమ్మకాయంత
మెంతిపిండి , నూపొడి ఒకొక్క
స్పౄన్
పసుపు , వప్పు , ఇంగువ
విధానం = మినపప్పు , ఆవాలు ,జీలకర్ర మెరపకాయ
ఇంగువ నూనేతో పోపు వేసుకుని సన్నగా తరిగిన కాకర , వుల్లి ముక్కలను వేసి కొంచెం
వేగనిచ్చి నీరు పోసి వుడక నీయాలి వుడికేక చింతపండు గుజ్జు బెల్లం కారం పసుపు వుప్పు
వేసి మరగనిచ్చి చివరగా మెంతిపిండి నూపొడి వేసి ఒక వుడుకు రానిచ్చి కొంచం బియ్యం
పిండిలో నీరు కలిపి అదీ వేసి దగ్గరకి రాగానే ఆపేయాలి అసలు చేదు వుండదు బావుంటుంది
0 comments:
Post a Comment