Sunday, July 2, 2017

ఇడ్లీ కారప్పొడి

ఇడ్లీ కారప్పొడి .
ఆలూరుకృష్ణప్రసాదు .

పది  ఎండుమిరపకాయలు , పావు  కప్పు పచ్చి  శనగపప్పు , పావు కప్పు  చాయ మినపప్పు  , పావు కప్పు ధనియాలు , షుమారు  అరకప్పు  ఆరిన  కరివేపాకు ,
పావు స్పూను   జీలకర్ర   బాండిలో  ఒకస్పూన్  నూనె  వేసి  బంగారు  రంగులో  వేయించుకుని   ఇవ్వన్నీ  చల్లారిన  తర్వాత   మిక్సీ  లో  వేసి  , తగినంత   ఉప్పు  వేసి కొద్దిగా  పప్పులు  తగిలే  విధంగా    పొడి  కొట్టు కోండి.

తర్వాత  ఒక  సీసాలో  పోసుకుని  ఉంచుకోండి .
ఈ  ఇడ్లీ  పొడి  ఇడ్లీ , దోశెలు , గారెలు  మరియు  అన్నం లోకి  లోకి  కూడా  రుచిగా  ఉంటుంది .
నెల రోజులకు  పైగా  తాజాగా  ఉంటుంది  .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి