ఆలూరుకృష్ణప్రసాదు .
వేడి వేడి ఇడ్లీ కొత్తిమీర చట్నీతో .
కొత్తిమీర చట్నీ.
తయారీ విధానము.
ఆరు పచ్చిమిర్చి , రెండు చిన్న కట్టల కొత్తిమీర , తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకుని , ఒక కాయ నిమ్మరసం పిండుకొని , తర్వాత నేతితో రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంచి , ముప్పావు స్పూను మినపప్ఫు , అర స్పూను ఆవాలు , రెండు రెమ్మలు కరివేపాకు మరియు కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి .
0 comments:
Post a Comment