అరటి కాయ చిప్స్.
ఆంధ్రాలో అరటి కాయ చిప్స్ వాడకం తక్కువ కాని కేరళ తమిళనాడులో అరటి కాయ చిప్స్ వాడకం బాగా ఎక్కువ .
మేము అరటి కాయను నీళ్ళలో ఉంచి పై చెక్కు తీసి చక్రాలుగా తరిగి మరిగే నూనెలో ఎర్రగా వేయించుకుని ఉప్పు కారం వేసుకుంటాము .
అన్నంలో కూరగా నంచుకుని తింటాము.
లేదా సాంబారులో అప్పడాల బదులు నంచుకుని తింటాము .
0 comments:
Post a Comment