Tuesday, June 6, 2017

మైసూర్ బజ్జీ

మైసూర్  బజ్జీ 
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 


తయారీ  విధానము .
 ఒక అర  కప్పు  పుల్లని  పెరుగులో  ఒక కప్పు  మైదా పిండి ,  స్పూనున్నర   బొంబాయి  రవ్వ, రెండు  స్పూన్లు   బియ్యపు పిండి, పచ్చి మిర్చి  ముక్కలు , పావు స్పూను  జీలకర్ర , అర స్పూను  కారం , తగినంత  ఉప్పు , కొద్దిగా  వంట సోడా  వేసి  బాగా  కలుపు కోవాలి .

పిండి  గట్టిగా  ఉంటే  కొద్దిగా   నీళ్ళు పోసి  కలుపుకోవాలి .

పది నిముషముల  తర్వాత స్టౌ  మీద  బాండీ  పెట్టి  నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే  బజ్జీల  లాగా  వేసుకోవాలి .


అంతే  మధ్యాహ్నము   అల్పాహారానికి  వేడి  వేడి  మైసూరు  బజ్జీ  సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి